అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రజినీకాంత్

నూతన సంవత్సర వేళ చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని సూపర్‌స్టార్ రజినీకాంత్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. ఏటా అనుసరించే సంప్రదాయం ప్రకారం, తన ఇంటి వద్దకు వచ్చిన వేలాది మంది అభిమానులకు రజినీకాంత్ అభివాదం చేసి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్