ప్రధాని మోదీ రిటైర్‌మెంట్‌పై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రిటైర్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సమీప భవిష్యత్తులో ప్రధాన మంత్రి పదవి ఖాళీగా లేదు. రాబోయే 2029, 2034 ఎన్నికలు, ఆ తర్వాత కూడా బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీయే. 2047లో వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరిన తర్వాత మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారు” అని అన్నారు. మోదీ నాయకత్వాన్ని, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక నిర్ణయాలను కూడా ఆయన ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్