తీహార్ జైలు నుండి విడుదలైన కొన్ని గంటల తర్వాత రాజ్‌పాల్ యాదవ్ నృత్యం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. జైలు నుంచి విడుదలైన ఆయన తన మేనకోడలి మెహందీ వేడుకలో డ్యాన్స్ చేశారు. రాజ్‌పాల్ యాదవ్ చెక్ బౌన్స్ కేసులో తీహార్ జైలు నుంచి తాత్కాలిక బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.