ప్రముఖ నటుడు చిరంజీవికి రాజ్యసభ పదవి?

ప్రముఖ నటుడు చిరంజీవికి రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. CM చంద్రబాబుతో భేటీ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు ఒక రాజ్యసభ పదవి ఖాయమని, అయితే లింగమనేని రమేష్ పేరు కంటే చిరంజీవి పేరును పవన్ కళ్యాణ్ తెరపైకి తెస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండటంతో ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్