‘రాఖ్‌’ సిరీస్‌.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

ఓటీటీ ప్రేక్షకుల కోసం 'రాఖ్‌' అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'మీర్జాపూర్' ఫేమ్ అలీ ఫజల్, సోనాలి బింద్రే, ఆమిర్ బషీర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు 'పాతాళ్ లోక్' దర్శకుడు ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. ఇద్దరు టీనేజర్ల మిస్సింగ్ కేసును ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అలీ ఫజల్ ఎలా ఛేదించాడనేది కథాంశం. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్