హైదరాబాద్‌లో ఆరంభం మరో బ్రాంచ్ ఓపెన్‌ చేసిన రకుల్‌

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యం అక్కర్లేదు. ఈ భామ సినిమాల్లో రాణిస్తూనే పలు బిజినెస్‌లను కూడా రకుల్‌ సక్సస్‌ఫుల్‌గా లీడ్‌ చేస్తోన్నారు. ఇప్పటికే రకుల్ ఫిట్‌నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. దీనికి తోడు ఆరంభం పేరుతో ఇప్పటికే హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరులో ఓ వెజ్ రెస్టారెంట్‌ను ఓపెన్‌ చేశారు. ఇప్పుడు తాజాగా రెండో బ్రాంచ్‌ను హైదరాబాద్‌ వాసులకు అందుబాటులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్