బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు రామ్ చరణ్

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్టుగా వచ్చారు. సినిమాతో పాటు లైఫ్‌లో జరిగిన సన్నివేశాలను ఆయన షోలో పంచుకోనున్నారు. ఆహా స్టూడియోకు ఆయన వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 10న 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కానుండగా అంతకుముందే ఈ ఎపిసోడ్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్