బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ ప్రీమియర్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. రామ్ చరణ్ నటన ఆకట్టుకుంటుందని, వన్ మ్యాన్ షో అని అంటున్నారు. సినిమా స్టోరీలో ఎమోషనల్ డెప్త్ ఉంటుందని, జాన్వీ కపూర్ అందాలు కనువిందు చేస్తాయంటున్నారు. జగపతి బాబు యాక్టింగ్ ఇరగదీశారని కామెంట్లు చేస్తున్నారు. పాటలు బాగున్నాయంటున్నారు.