మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పర్సనల్ బాడీగార్డ్, MMA స్టార్ కెవిన్‌కు సంబంధించి పలు వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాడీ ఫిట్‌నెస్ ప్రదర్శించే బాక్సింగ్ ప్రాక్టీస్ వీడియో వైరల్ అవుతోంది. కాగా ‘పెద్ది’ రిలీజ్ నేపథ్యంలో పలు థియేటర్ల వద్ద అభిమానులు కెవిన్‌కు పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసి సందడి చేస్తుండటం విశేషం