రామ్‌చరణ్‌-ఉపాసనలకు ట్విన్స్.. ఫ్యాన్స్‌కు స్వీట్స్ బాక్స్ (వీడియో)

మెగా ఫ్యామిలీలో పండగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు (ఒక మగ, ఒక ఆడ బిడ్డ) జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు స్వీట్ బాక్సులు పంపించి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అపోలో నుంచి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఉపాసన కవలలకు జన్మనివ్వగానే అభిమానులు అపోలో ఆస్పత్రి వద్ద భారీగా చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్