రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు కరెక్ట్ కాదు: భట్టి (వీడియో)

TG: రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం సరైన నిర్ణయం కాదంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన ఏఐసీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను బీజేపీ పూర్తిగా హరిస్తోందని, యూనివర్శిటీలను సైతం నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రోహిత్ వేముల ఘటన జరిగినప్పుడు రాంచందర్ రావు HUCకి వెళ్లి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒత్తిడి తెచ్చారని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్