మూడేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయిన రామానాయుడు

దగ్గుబాటి రామానాయుడు 1936 జూన్ 6న ప్రకాశం జిల్లా కారంచేడులోని రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి ఆయన మూడేళ్ల వయసులోనే చనిపోయారు. అక్క, చెల్లెలితో కలిసి తన పినతల్లి పెంపకంలో రామానాయుడు పెరిగారు. ఒంగోలులో డాక్టర్ BBL సూర్యనారాయణ ఇంట్లో ఉంటూ SSLC వరకు చదివారు. ఆ సమయంలో సినిమా పట్ల ఆసక్తి పెరిగినా.. మొదట వ్యవసాయం, వ్యాపారంపై దృష్టి సారించారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు.

సంబంధిత పోస్ట్