రామోజీరావు..అద్భుత ఫిల్మ్‌సిటీ ఇచ్చారు: సీఎం రేవంత్‌రెడ్డి

TG: హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 'శ్రీమద్ భాగవతం పార్ట్-1' ఫిల్మ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీ మన తెలంగాణలో ఉండటం గర్వకారణమని, శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీమ్‌ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఆ రోజుల్లో రామాయణం సీరియల్ వస్తోందంటే కర్ఫ్యూ వాతావరణం ఉండేదన్నారు.

సంబంధిత పోస్ట్