రణబాలి సినిమా విడుదల వాయిదా?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న 'రణబాలి' చిత్రం విడుదల తేదీపై అనిశ్చితి నెలకొంది. గతంలో సెప్టెంబర్ 11, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించినా, తాజాగా విడుదలైన పోస్టర్‌లో తేదీని ప్రస్తావించకపోవడంతో సినిమా వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా విడుదలవుతుందని భావించిన అభిమానులు నిరాశ చెందుతున్నారు. 1854-1878 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపొందుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్