ప్రభాస్ 'స్పిరిట్' లో నటించనున్న రణ్ బీర్ కపూర్ ?

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' సినిమా పట్టాలెక్కింది. ఇటీవల జరిగిన ముహూర్త వేడుకకు చిరంజీవి హాజరైన విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో 'రణ్ బీర్ కపూర్' ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సన్నివేశంలో రణ్ బీర్ ఎంట్రీ ఉంటుందని సమాచారం. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ చిత్రబృందం నుంచి అధికారక ప్రకటన లేకపోవడంతో మరింత సమయం వేచి ఉండాల్సిందే.

సంబంధిత పోస్ట్