రిమాండ్ ఖైదీ అహ్మద్ జాబ్రీతో ములాఖత్ కు వెళ్లిన స్నేహితులు అక్కడ వీడియోలు తీసి రీల్స్ చేసారు. దీనికి సంబందించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఏప్రిల్ 11 న దరి దోపిడీ కేసులో చాంద్రాయణ గుట్ట పోలీసులు జాబిరిని అరెస్టు చేసారు. దీంతో సోమవారం జైలులో భద్రతా లోపించిందని పలువురు మండిపడ్డారు .