చేవెళ్ల లోబండి భగీరత్‌ను విచారణ

విచారణలో భాగంగా పోలీసులు బండి భగీరత్‌ను చేవెళ్ల మొయినాబాద్ మండలంలోని కాశీంభౌలి గ్రామ పరిధిలో ఉన్న అరణ్య హౌస్‌కు సీన్ రీ-కన్స్ట్రక్షన్ కోసం తరలించారు. అక్కడ కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ పోలీసులు పలు అంశాలపై పరిశీలన కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్