చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్ మండలాలకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రేపు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తమ క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేయనున్నారని సమాచారం. లబ్ధిదారులు నిర్ణీత సమయంలో క్యాంపు కార్యాలయానికి వచ్చి చెక్కులను తీసుకోవాలని కార్యాలయం సూచించింది.