మంగ్లీకి తెలంగాణ పోలీసుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చట్టాలను గౌరవించకుండా ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే కుదరదని ఆమెను పోలీసులు హెచ్చరించారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటే ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని పోలీసులు వెల్లడించారు. మంగ్లీ పార్టీ వీడియోలు, అరెస్ట్ అయినవారి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.