చేవెళ్ల: ఇందిరమ్మ ఇండ్లు కమిటీ సన్నాహక సమావేశం

చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల మండల కేంద్రం కేజీఆర్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ కమిటీ నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇండ్లు కమిటీ సన్నాహక సమావేశంలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ కార్యక్రమానికి ఇందిరమ్మ కమిటీ సభ్యులు పేద ప్రజలకు ఇల్లు లేని వారిని గుర్తించాలన్నారు.

సంబంధిత పోస్ట్