ఇండ్ల పట్టాలు ఇచ్చేవరకు ఇంచ్ కదిలేది లేదు: బీఎస్పీ నేత

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ గ్రామంలో ఇంటి స్థలాల రద్దును నిరసిస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు సంఘీభావం ప్రకటించారు. 2007లో 290 మంది పేదలకు కేటాయించిన 60 గజాల స్థలాలను మార్కెట్ నిర్మాణానికి కేటాయిస్తూ రద్దు చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలో బీఎస్పీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి సయ్యద్ అమీర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్