షాద్‌నగర్ శివ మారుతీ గీత అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆగస్ట్ 5న నిర్వహించనున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందజేశారు.