రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దమరగిద్దలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు పార్క్ చేసిన కారులోకి పిల్లలు ఆదుకునేందుకు వెళ్లి, కారు డోరు లాక్ అవ్వడంతో ఊపిరాడక మృతి చెందారు. చిన్నారులు తన్మయ శ్రీ, అభినయ శ్రీ గా పోలీసులు గుర్తించారు.