మొయినాబాద్ లో దొంగల బీభత్సం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మొయినాబాద్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో 25/03/2026 రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కోలా శ్రీనివాస్ కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు 16 తులాల 8 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, పది లక్షల నగదును అపహరించారు. 26/03/2026 సాయంత్రం తిరిగి వచ్చిన శ్రీనివాస్ భార్య అనిత తాళాలు విరగొట్టి, బీరువా తెరిచి, ఇల్లంతా చిందరవందరగా ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్