శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శంకర్ పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్, కొంతమంది పోలీస్ సిబ్బంది. టు వీలర్ వెహికల్ దొంగతనానికి గురి కావడంతో వారి మీద నిఘా పెట్టడంతో డబల్ బెడ్ రూమ్ ఇంటిలో నివాసం ఉండే ఒక వ్యక్తిని అనుమానం వచ్చి అతనిని విచారణ చేయగా గత నాలుగు నెలలుగా 11 బైకులను దొంగతనం విచారణలో గుర్తించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.