శంకర్పల్లి విషాదం.... మృతుల వివరాలు

శంకర్ పల్లి మండలం మహాలింగాపురంలోని సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో క్రెన్ కూలిన ఘటనలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 5కి చేరింది. ఈ దుర్ఘటనలో మొత్తం 8 మంది గాయపడ్డారు. మృతులు, గాయపడినవారు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారని గుర్తించారు. మృతులలో ముఖేష్ కుమార్ (20, బీహార్), సోను చౌదరి (26, ఉత్తరప్రదేశ్), సాజిద్ (36, బీహార్), హుస్సేన్ (37, బీహార్), నాగేందర్ మాథూర్ (38, బీహార్) ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్