ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం: - చేవెళ్ల ఎమ్మెల్యే

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శనివారం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ప్రజల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్