రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం బీజేపీ మండల అధ్యక్షుల ఎన్నిక అభిప్రాయ సేకరణ మండల కేంద్రంలోని ఎమ్మెస్ గార్డెన్ లో మండల అధ్యక్షులు కిరణ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యి బీజేపీ నూతన మండల అధ్యక్షుల ఎన్నికకు అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది.