స్పోర్ట్స్ స్కూల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో (హక్కీపేట్ – కరీంనగర్, ఆదిలాబాద్, హనుమకొండ) 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగో తరగతి ప్రవేశాల కోసం విద్యార్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు 26.02.2026 నుండి 04.03.2026 వరకు tgss.telangana.gov.in వెబ్‌సైట్‌లో చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ఐ.ఏ.ఎస్. చేతుల మీదుగా స్పోర్ట్స్ స్కూల్ పోస్టర్ ఆవిష్కరించబడింది.

సంబంధిత పోస్ట్