జూబ్లీహిల్స్: బీభత్సం సృష్టించిన కారు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. ట్రాఫిక్ పోలీస్ బూత్ను కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాలిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయ్యింది.

సంబంధిత పోస్ట్