కొండాపూర్ లో సోమవారం రాత్రి కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో హల్ చల్ చేశారు. కారులో వెళ్తున్న కొంతమంది మద్యం మత్తులో స్కూటీని ఢీకొట్టాడు. అంతేకాక తిరిగి వచ్చి తన కారును డ్యామేజ్ చేస్తావా అంటూ బాధితుడిని కొట్టారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో నడిరోడ్డుపై వ్యక్తిని కొడుతుంటే పోలీసులు రాలేదని, లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అంటూ వాహనదారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.