మిస్‌వరల్డ్ పోటీల్లో భాగంగా సచివాలయం దగ్గర శనివారం పలు దేశాల జెండాలను ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ జెండా తొలగిస్తూ సోషల్ మీడియాలో లైవ్ వీడియో పెట్టిన యువకుడు.యువకుడు జకీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అధికారులు ఇజ్రాయెల్ జెండాను తిరిగి ఏర్పాటు చేశారు.సైఫాబాద్ పీఎస్‌లో ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.