యువతి హత్యకు గురైన ఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం. ఉదాసీన్మట్ రోడ్ నంబర్-1 నిర్మానుష్య ప్రదేశంలోని చెట్ల పొదల్లో మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఛాతిపై లక్కీ అని టాటూ ఉందని, దుస్తులు సరిగ్గా లేకపోవడంతో అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.