ఎల్బీనగర్: గ్రూప్-1 ఫలితాలపై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు

గ్రూప్-1 ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించిన బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డికి శనివారం టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఎటువంటి ఆరోపణలు చేయవద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్