రంగారెడ్డి: శ్రీమద్ భాగవతం ఫిల్మ్ ప్రారంభోత్సవంలో సీఎం

రామాయణం, మహాభారతం మన జీవితాల్లో భాగమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్-1 చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దీన్ని రూపొందిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, చిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్