హయత్ నగర్ పోలీసుస్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఈ సుధాకర్ (55) రాత్రి వనస్థలిపురంలోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు గుండెపోటుతో మృతి చెందారు. సీఐ నాగరాజు గౌడ్ ఆయన క్రమశిక్షణతో విధులు నిర్వర్తించేవారని పేర్కొన్నారు. సుధాకర్ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.