జూన్ 13న అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక జన్మదినం వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా రజకులు ఘనంగా జరుపుకోనున్నారు. మొగ్గ అనీల్ కుమార్ రజక తమ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకుంటారు.