ఎల్బీనగర్: సీఎం చొరవతోనే పార్కు అభివృద్ధి

సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే ప్రియదర్శిని పార్కును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హెచ్ఎండీసీ ఏఈ రంజిత్ కుమార్ పాటు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రతి రోజు ఈ పార్కుకు చిన్న పిల్లలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు.

సంబంధిత పోస్ట్