హైదరాబాద్‌లో మళ్లీ వర్షం.. శంషాబాద్‌లో జలప్రళయం

హైదరాబాద్‌లో మళ్లీ కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి శంషాబాద్, గొల్లపల్లి రైల్వే అండర్ పాస్, తొండపల్లి అండర్ పాస్ లతో పాటు పలు రోడ్లు జలమయమయ్యాయి. వాహనాలు వెళ్లేందుకు కూడా వీలులేక ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్