సరూర్ నగర్: వర్షాకాలం ముందు జాగ్రత్త: హైడ్రా

సరూర్‌నగర్ మండలంలోని లింగోజిగూడ వడ్డెర బస్తీ, పలు కాలనీల్లో వర్షాలు పడితే వరదలు ముంచే పరిస్థితి ఉండగా, హైడ్రా సూపర్‌వైజర్ జయప్రకాశ్ హైడ్రా సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాలువలలోని మట్టి, ప్లాస్టిక్ చెత్త తొలగిస్తూ శుభ్రం చేశారు. దీంతో నీరు సాఫీగా వెళ్లే మార్గాలు ఏర్పడడంతో కాలనీ వాసుల్లో హైడ్రాపై కొంత నమ్మకం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్