విచిత్ర దొంగ... వినూత్న రిక్వెస్ట్

మహేశ్వరం మండల క్రేంద్రంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు సిద్దమైన ఓ దొంగ పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండాదని ఏంతో జాగ్రత్తగా ప్లాన్ వేసిన దొంగకు నిరాశ ఎదురైంది. హోటల్ యజమానికి ఇంట్లో మొత్తం వెతికిన ఏమి దొరక్కపోవడంతో ఫ్రీడ్జ్ తీసి వాటర్ బాటిల్ దొంగిలించి బయటకు వెళ్లి ఎమనుకున్నాడో మళ్లీ తిరిగి వచ్చి 20 రూపాయలు నోటును టేబుల్ పై వేసి పండుగ చేస్కో అనే విధంగా సినిమా సన్నివేశాన్ని గుర్తు చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్