శ్రీశైలం వీరశైవ గురుకులానికి చెందిన వేద పండితుల మంత్రోచ్ఛారణలు, శాస్త్రోక్త విధివిధానాల నడుమ ఈ కార్యక్రమం సాగింది. ఈ విశేష పూజలో కాలనీవాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అనిల్ యాదవ్, ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలో విషాదం: చెరువులో శవమై తేలిన గొర్రెల కాపరి