ఉపాధ్యాయులకు సత్కారం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జల్ పల్లి మున్సిపాలిటీలోని వాదే ముస్తఫా ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం గురువారం కొనసాగింది. స్థానిక కౌన్సిలర్ ఫమీదా, మాజీ ఎంపిటిసి షేక్ అఫ్జల్ లు ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి, మెమెంటోలను అందజేశారు. చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లను పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్