మహేశ్వరం: నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు

విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మీర్ పేట్ ఏఈ బాలాగౌడ్ తెలిపారు. 11కేవీ జిల్లెలగూడ ఫీడర్ పరిధిలోని మందమల్లమ్మ ఎక్స్ రోడ్డు-టీకేఆర్ కళాశాల కమాన్, శక్తినగర్, అంబేడ్కర్ నగర్, గాయత్రినగర్, న్యూ గాయత్రినగర్, ఓల్డ్ గాయత్రినగర్ కాలనీ, డీఆర్ఆర్ హోమ్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్