మహేశ్వరం: నేడు బహిరంగ వేలం

తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో 2025 ఆర్థిక సంవత్సరానికి కొబ్బరికాయాలు, పూజా సామగ్రి, లడ్డు, పులిహోర అమ్ముకునే హక్కు, ఒడి బియ్యం, అమ్మవారి చీరలు, కొబ్బరి చిప్పలు సేకరించే హక్కు కోసం బుధవారం ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, ఈఓ వి. మోహన్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్