10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు కౌన్సిలర్ సన్మానం

రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో మే 1, 2026న 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను మున్సిపాలిటీ కౌన్సిలర్ జెర్కోని మమత రాజు సన్మానించారు. ఈ సందర్భంగా వారికి నోట్ బుక్స్, కాలేజ్ బ్యాగ్స్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మంద సుధాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్