చాదర్ ఘాట్ లో భారీ చోరీ

వ్యాపారి ఫహిముద్దీన్ ఇంట్లో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ఫహిముద్దీన్ భార్య తన సోదరికి ఆరోగ్యం బాగలేక పోవడంతో చూసేందుకు వెళ్లింది. బీరువాలో ఉన్న 75తులాల బంగారం, రూ. 2. 50లక్షల క్యాష్ తో వెనుక డోర్ నుండి రైల్వే ట్రాక్ గుండా పారిపోయారు. శనివారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్