లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గచ్చిబౌలి ఎస్సై

రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపరులపై ఏసీబీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మాదాపూర్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రూ.8 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా, తాజాగా గురువారం గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై వేణుగోపాల్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అడ్డంగా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ దాడి చేపట్టింది.

సంబంధిత పోస్ట్