మేడ్చల్: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

మేడ్చల్ చెక్ పోస్టు జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ వాహనాన్ని ఢీకొన్న లారీ. వాహనంపై ప్రయాణిస్తున్న నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. అందరి పై నుండి లారీ దూసుకెళ్లడంతో ప్రమాదంలో తల్లి దండ్రులతో పాటు కూతురు అక్కడికక్కడే మృతి. కొడుకు కాళ్లపై నుండి లారీ వెళ్లడంతో రెండు కాళ్ళు విరిగిపోయాయి. మేడ్చల్ పోలీసులు అతన్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్