ఘట్ కేసర్: అత్తను చంపిన అల్లుడు

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అత్త మొబైల్‌ను చెప్పకుండా అమ్మిన బాబురావుతో, అత్త మందుల బుజ్జి (43) తో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు బాబురావు (32) ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్